×
Ad

Sahana Sahana Song Promo: రాజా సాబ్ నుంచి బ్యూటిఫుల్ మెలోడీ.. “సహానా.. సహానా” ప్రోమో వచ్చేసింది..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "ది రాజా సాబ్(Sahana Sahana Song Promo)". కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

sahana sahana song promo out from The Raja saab movie

Sahana Sahana Song Promo: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “ది రాజా సాబ్”. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా “సహానా.. సహానా(Sahana Sahana Song Promo)” అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ప్రభాస్-నిధి అగర్వాల్ జంటగా వచ్చిన ఈ మెలోడీ సాంగ్ చాలా బ్యూటీ ఫుల్ గా ఉంది. ఇక ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. దీంతో ఈ సాంగ్ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. ఫుల్ సాంగ్ డిసెంబర్ 17,ఆ విడుదల కానుంది. మరి లేట్ ఎందుకు మీరు కూడా సాంగ్ ప్రోమో చూసేయండి.

Arjun Rampal-Gabriell: ఆరేళ్లుగా డేటింగ్.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. పెళ్లి గురించి అడిగితే ఏమన్నారో తెలుసా..?