Sahithi Dasari: సాహితి దాసరి బోల్డ్ లుక్ వైరల్.. లాంగ్ స్కర్ట్‌లో అదిరిపోయే హాట్ షో
సోషల్ మీడియా సెన్సేషన్ సాహితి దాసరి(Sahithi Dasari) తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్లో సెగలు రేపుతున్నాయి. వైట్ కలర్ లాంగ్ స్కర్ట్ లో తన ఎద అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గ్లామర్, స్టైల్ కలగలిసిన ఈ బోల్డ్ లుక్ ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తూ వైరల్ అవుతోంది.




















