Site icon 10TV Telugu

Shakunthalam : శాకుంతలం ట్విట్టర్ రివ్యూ.. సమంత కోసం మాత్రమే ఒక్కసారి చూడొచ్చంట..

Samantha Shakunthalam Movie Twitter Review

Samantha Shakunthalam Movie Twitter Review

Shakunthalam :  సమంత మయోసైటిస్ నుంచి కోలుకొని వచ్చాక శాకుంతలం సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథ ఆధారంగా గుణశేఖర్(GunaSekhar) దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా నేడు ఏప్రిల్ 14న పాన్ ఇండియా(Pan India) రిలీజ్ అయింది. పాన్ ఇండియా రిలీజ్ కావడంతో సమంత, చిత్రయూనిట్ కొన్ని రోజులుగా ఇండియా అంతటా ప్రమోషన్స్ భారీగా చేశారు. ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రీమియర్ షోలు పడ్డాయి.

ఇప్పటికే సమంత శాకుంతలం సినిమా చూసిన వాళ్ళు తమ రివ్యూలను ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు. మరి సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు ఏమన్నారో వాళ్ళ ట్వీట్స్ లోనే చూడండి..

Exit mobile version