Raja saab: రాజాసాబ్ మూవీని ఫస్ట్ డేనే, ఉచితంగా చూడాలనుకుంటున్నారా? మెసేజ్ పెట్టు, టికెట్ పట్టు..
10టీవీ సంక్రాంతి స్పెషల్ రాజాసాబ్ టికెట్ కాంటెస్ట్‌లో పాల్గొనండి.
Sankranti Special Raja Saab
- సంక్రాంతికి రాజాసాబ్‌గా ప్రభాస్ సందడి
- జనవరి 9న థియేటర్లలో రాజాసాబ్ రిలీజ్
- 10టీవీ సంక్రాంతి స్పెషల్ రాజాసాబ్ టికెట్ కాంటెస్ట్
Raja Saab: హీరో ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజాసాబ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. రాజాసాబ్ మూవీని ఫస్ట్ డేనే, ఉచితంగా చూడాలనుకుంటున్నారా? అయితే, 10టీవీ సంక్రాంతి స్పెషల్ రాజాసాబ్ టికెట్ కాంటెస్ట్‌లో పాల్గొనండి.
ప్రశ్న: రాజాసాబ్ మూవీలో ప్రభాస్ సరసన నటించిన హీరోయిన్స్ ఎంతమంది?
మీ సమాధానం, పేరు, ఊరి పేరు టైప్ చేసి 84980 84015 వాట్సాప్ నంబర్‌కు పంపండి. రాజాసాబ్ మూవీ ఫస్ట్ డే టికెట్ గెలుచుకోండి.
కాగా, ఈ సంక్రాంతికి రాజాసాబ్‌గా ప్రభాస్ సందడి చేస్తున్నాడు. జనవరి 9న థియేటర్లలో రాజాసాబ్ రిలీజ్ కానుంది. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది. రన్‌టైమ్ 3.09 గంటలు.
ఈ సినిమాలో సంజయ్‌దత్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రాజాసాబ్ మూవీకి తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
