#Life Stories : ఈ ఇద్దరు భామలు ముఖ్య పాత్రల్లో.. #లైఫ్ స్టోరీస్..

అక్జన్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో ఉజ్వల్ కశ్యప్ దర్శకత్వంలో ఈ #లైఫ్ స్టోరీస్ సినిమా రాబోతుంది.

Shalini KOndepudi Deviyani Sharma Movie #Life Stories Release Date Announced

#Life Stories : పలు సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న షాలిని కొండేపూడి, దేవియని శర్మ ముఖ్య పాత్రల్లో #లైఫ్ స్టోరీస్ అనే సినిమా తెరకెక్కింది. అక్జన్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో ఉజ్వల్ కశ్యప్ దర్శకత్వంలో ఈ #లైఫ్ స్టోరీస్ సినిమా రాబోతుంది.

Also Read : Jabardasth New Judge : జబర్దస్త్‌కి కొత్త జడ్జి.. ఫస్ట్ ఎపిసోడ్ లోనే పంచులతో హవా..

జీవితంలోని చిన్న చిన్న, రోజువారి క్షణాల్ని మనసుకు హత్తుకునే విధంగా, ప్రేమ, అనుబంధాలను చూపిస్తూ, వివిధ వయసుల వ్యక్తుల నుంచి వివిధ కథలతో తెరకెక్కిన ఈ #లైఫ్ స్టోరీస్ సినిమా సెప్టెంబరు 14న విడుదల కాబోతుంది. సాధారణ సంఘటనలు మన జీవితాలపై ఎలా తీవ్ర ప్రభావం చూపిస్తాయి అనే కథాంశంతో ఈ సినిమా రాబోతుంది. దర్శకుడు ఈ సినిమా రిలీజ్ ప్రెస్ మెట్ లో మాట్లాడుతూ.. #లైఫ్ స్టోరీస్ అన్ని వయసుల ప్రేక్షకుల జీవితాలకు దగ్గరగా ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు