Rana Daggubati
Rana Daggubati: టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి.. విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్‌లతో కలిసి ఉన్న పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. రానాతో పాటు తన చెల్లెలితో కలిపి శృతి హాసన్ చక్కటి సెల్ఫీ తీసింది.
Ramya Krishnan : శివగామి బర్త్‌డే సెలబ్రేషన్స్.. స్టార్స్ అంతా ఒకే చోట..
‘గుడ్ పీపుల్.. గుడ్ డేస్.. ఈ రోజు సమ్‌థింగ్ స్పెషల్.. కళను రూపొందించడానికి నన్ను ఎంతో ఉత్సాహ పరుస్తుంది.. నేను అందమైన వ్యక్తుల చుట్టూ ఉంటాను’ అని కామెంట్ చేస్తూ రానా, అక్షరలను ట్యాగ్ చేసింది శృతి.
Bigg Boss 5 Telugu : వైరల్ అవుతున్న విష్ణు ప్రియ కామెంట్స్..
రానా, పవన్ కళ్యాణ్‌తో ‘భీమ్లా నాయక్’ సినిమాలో నటిస్తున్నాడు. ‘విరాటపర్వం’ విడుదలకు సిద్ధమవుతోంది. అక్షర హాసన్.. విజయ్ ఆంటొని, అరుణ్ విజయ్ కలసి నటిస్తున్న సినిమాతో పాటు ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ కూడా చేస్తుంది. శృతి హాసన్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి తనకిష్టమైన మ్యూజికల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది.