Telugu » Movies » Siddu Jonnalagadda Telusu Kada Movie Success Celebrations Sn
Telusu Kada: “తెలుసు కదా” మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్.. ఫోటోలు..
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ "తెలుసు కదా". లేడీ డైరెక్టర్ నీరజ కోన తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ఆడియన్స్ నుంచి కూడా(Telusu Kada) పాజిటీవ్ టాక్ రావడంతో మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి.