Sumaya Reddy Dear Uma Streaming in OTT
Dear Uma : తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా తెరకెక్కించిన సినిమా ‘డియర్ ఉమ’. పృథ్వీ అంబర్, ఫైమా, భద్రం, కమల్ కామరాజు, ఆమని, రాజీవ్ కనకాల, సప్తగిరి, లోబో, అజయ్ ఘోష్.. పలువురు కీలక పాత్రలు పోషించారు. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ ఉమ సినిమా ఇటీవల ఏప్రిల్ 18న థియేటర్స్ లో రిలీజ్ అయింది.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. డియర్ ఉమా సినిమా సన్ NXT ఓటీటీలో ప్రసారం అవుతోంది. ఓటీటీలో ఈ సినిమా మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది.
Also Read : Yamudu Song : ‘యముడు’ నుంచి ధర్మో రక్షతి సాంగ్ రిలీజ్..
కార్పొరేట్ హాస్పిటల్లో జరిగే మోసాలపై థ్రిల్లర్ జానర్ తో పాటు లవ్ స్టోరీని, ఓ వ్యక్తి జీవితంలో ఎదగడం.. ఇలా పలు అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు.