Vishwanath and Sons : సూర్య ‘విశ్వనాధ్ & సన్స్’ టీజర్ వచ్చేసింది.. 20 ఏళ్ళు పెద్దవాడితో ప్రేమ..

వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య, మమితబైజు జంటగా తెరకెక్కుతున్న విశ్వనాధ్ & సన్స్ టీజర్ రిలీజ్ అయింది. (Vishwanath and Sons)

  • Published On : March 16, 2026 / 04:14 PM IST

Vishwanath and Sons

Vishwanath and Sons : సూర్య, అమిత బైజు జంటగా తెరకెక్కుతున్న సినిమా విశ్వనాధ్ & సన్స్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.

ఈ టీజర్ చూస్తుంటే ఓ షూటర్ స్పోర్ట్స్ పర్సన్ జీవితం, 40 ఏళ్లలో అతని ప్రేమ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. జులై లో ఈ సినిమా రిలీజ్ కానుంది. మీరు కూడా విశ్వనాధ్ & సన్స్ టీజర్ చూసేయండి..

Also Read : Pawan Kalyan : ఆ హీరోయిన్ ని రాజకీయాల్లోకి రమ్మన్న పవన్ కళ్యాణ్.. ఏం చెప్పిందో తెలుసా?