HanuMan Twitter Review : ‘హనుమాన్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. టాక్ ఏంటి..?

'హనుమాన్' ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. టాక్ ఏంటి..?

Teja Sajja Prasanth Varma Hanuman Movie Twitter Review

HanuMan Twitter Review : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ సూపర్ హీరోగా తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీ ప్రీమియర్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. అక్రెడీ హిందీ ప్రీమియర్స్ లో సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రీమియర్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ ని అందుకుంటుంది. ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన వారు.. వారి రివ్యూలను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందంటూ చెబుతున్నారు. విజువల్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాని వేరే రేంజ్ కి తీసుకు వెళ్లాయని కామెంట్స్ చేస్తున్నారు. అంత లో బడ్జెట్ లో హై స్టాండర్డ్ విజువల్స్ సూపర్ అంటూ చెబుతున్నారు. ఇక ముఖ్యంగా ప్రతి ఒక్కరు టైటిల్ కార్డు సీన్ గురించి మాట్లాడుతున్నారు. ఆ సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తుందని చెబుతున్నారు. అలాగే ప్రశాంత్ వర్మ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఎక్సట్రార్డినరీ అంటున్నారు.

Also read : HanuMan : హనుమాన్ హిందీ ప్రివ్యూ రిపోర్ట్ వచ్చేసింది.. బ్లాక్‌బస్టర్ లోడింగ్ అంటూ రివ్యూ..

ఇక సూపర్ హీరోగా తేజ సజ్జ పర్ఫార్మెన్స్ సూపర్ అంటున్నారు. యాక్షన్ అండ్ కామెడీ కూడా చాలా బాగుందని చెబుతున్నారు. ఈ మూవీ ఫుల్ పబ్లిక్ టాక్ ని ట్విట్టర్ రివ్యూ చూసి మీరే తెలుసుకోండి.