Sahithi Dasari: బాబోయ్.. టాప్ తీసేసి.. టాప్ లేచిపోయే అందంతో.. సాహితి దాసరి గ్లామర్ షో
బ్లాక్ డ్రెస్‌లో సాహితి దాసరి(Sahithi Dasari) తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్టైలిష్ లుక్, మత్తెక్కించే చూపులతో ఆమె ఇస్తున్న బోల్డ్ పోజులు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. తన గ్లామర్ పవర్‌తో కుర్రకారులో సెగలు పుట్టిస్తున్న ఈ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.













