×
Ad

ఇట్స్ పార్టీ టైమ్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అంతా ఒకేచోట!..

  • Published On : September 17, 2020 / 03:43 PM IST

Tollywood Star Directors Party: కరోనా కారణంగా సినీ ప్రముఖులందరూ గత ఆరు నెలలుగా ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్‌లు, సినిమా ఫంక్షన్లు, సమావేశాలు.. ఇలా అన్నింటినీ పక్కన పెట్టేశారు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు.


తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ పలువురు ఒక చోట చేరారు. చాలా రోజుల తర్వాత కలవడంతో అందరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. చక్కగా పార్టీ చేసుకున్నారు.



https://10tv.in/popular-producer-ashwini-dutt-praises-suriya-decision/
దర్శకధీరుడు రాజమౌళి, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, క్రిష్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, నాగ్ అశ్విన్, హరీష్ శంకర్, వంగా సందీప్ రెడ్డి, అనిల్ రావిపూడి తదితరులు ఈ పార్టీకి హాజరయ్యారు. డైరెక్టర్ క్రిష్ ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.