Tollywood Stars Chiranjeevi Mahesh Ram Charan Nagarjuna Venkatesh Enjoying in Maldives Video goes Viral
Tollywood Stars : ఇటీవల మన టాలీవుడ్ లోని పలువురు సెలబ్రిటీలు మాల్దీవ్స్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి సన్నిహితుడైన అనిల్ చలమలశెట్టి అనే ఓ వ్యాపారవేత్త పుట్టిన రోజు వేడుకలకు వీరంతా మాల్దీవ్స్ కు వెళ్లారు. చిరంజీవి, వెంకటేష్, రామ్ చరణ్, ఉపాసన, నాగార్జున, అఖిల్, మహేష్ బాబు, నమ్రత, సితార.. ఇలా పలువురు సినిమా స్టార్స్ అంతా ఈ బర్త్ డే వేడుకకు మాల్దీవ్స్ కు వెళ్లారు.
Also Read : Lucky Baskhar : అదరగొడుతున్న ‘లక్కీ భాస్కర్’.. వంద కోట్లకు ఇంకెంత దూరమంటే?
ఇటీవల కొన్ని రోజుల క్రితం ఈ స్టార్ హీరోలంతా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న ఒక ఫొటో వైరల్ గా మారింది. తాజాగా ఈ పార్టీకి చెందిన మరిన్ని ఫోటోలు, ఓ వీడియో వైరల్ గా మారాయి. మాల్దీవ్స్ బీచ్ లలో, సముద్రం వద్ద టాలీవుడ్ స్టార్స్ ఎంజాయ్ చేసారు. అలాగే బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు. తాజాగా లీక్ అయిన ఈ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా మన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎంజాయ్ చేస్తున్న వీడియోని చూసేయండి.
Visuals of #Chiranjeevi, #Nagarjuna, #Venkatesh, #MaheshBabu, #RamCharan and #Akhil together at the birthday bash of Anil Kumar Chalamalasetty. pic.twitter.com/KqjdoGzZou
— Gulte (@GulteOfficial) November 10, 2024