Urfi Javed : తన డ్రెస్సింగ్ స్టైల్‌తో రచ్చ చేస్తున్న నటి.. ఫైర్ అవుతున్న నెటిజెన్లు..
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఎంతో సులువుగా ఫేమ్ ని సంపాదించుకుంటున్నారు. అయితే వీరిలో కొంతమంది వాళ్లకు ఉన్న టాలెంట్ ని చూపించుకుని ఫేమస్ అవుతుంటే, మరికొంతమంది మాత్రం హద్దులు మీరి అసభ్యకర ప్రవర్తనతో, వేషధారణతో ఫేమ్ ని సంపాదించుకుంటున్నారు. అదే రీతిలో హిందీ యాక్ట్రెస్ 'ఉర్ఫి జావెద్' చేస్తున్న పనులు నెటిజెన్లుకు చిరాకు తెప్పిస్తున్నాయి.
- gum 95921
- Published On : November 27, 2022 / 03:34 PM IST
Urfi Javed dressing style is gone viral
Urfi Javed : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఎంతో సులువుగా ఫేమ్ ని సంపాదించుకుంటున్నారు. అయితే వీరిలో కొంతమంది వాళ్లకు ఉన్న టాలెంట్ ని చూపించుకుని ఫేమస్ అవుతుంటే, మరికొంతమంది మాత్రం హద్దులు మీరి అసభ్యకర ప్రవర్తనతో, వేషధారణతో ఫేమ్ ని సంపాదించుకుంటున్నారు. అదే రీతిలో హిందీ యాక్ట్రెస్ ‘ఉర్ఫి జావెద్’ చేస్తున్న పనులు నెటిజెన్లుకు చిరాకు తెప్పిస్తున్నాయి.
ఉర్ఫి జావెద్.. ఈమె హిందీ టెలివిజన్ రంగంలో పనిచేస్తుంటుంది. అయితే సీరియల్స్ తన నటనకు తెచ్చుకున్న గుర్తింపు కన్నా, సోషల్ మీడియాలో బోల్డ్ పోస్ట్ లు పెట్టి వివాదాస్పద రీతిలో చాలా గుర్తింపునే సంపాదించుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ లో నిత్యం బోల్డ్ కంటెంట్ ఫొటోస్ అండ్ వీడియోస్ పెడుతూ యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.
అయితే ఈ నటి వైకిరికి మాత్రం తీవ్ర స్థాయిలో వెతిరేకత అయితే ఉంది. తాజాగా ఈ అమ్ముడు ధరించిన డ్రెస్ నెటిజెన్లుకు మరింత చిరాకును తెప్పిస్తుంది. ‘ఆమెకు పిచ్చి పట్టింది’, ‘ఆమెను ఇండియా నుండి పంపించేయండి’ అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
