Vaccharroi Lyrical Song Released From MAD Square
MAD Square Song : సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, విష్ణు మెయిన్ లీడ్ లో తెరకెక్కిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన మ్యాడ్ స్క్వేర్ సినిమా మార్చ్ 28 న రిలీజ్ కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా వచ్చార్రోయ్.. అంటూ సాగే సాంగ్ రిలీజ్ చేశారు.