Telugu » Movies » Venkatesh Anil Ravipudi Sankranthiki Vasthunam Movie Making Video Released Sy
వెంకీమామ హిట్టు సినిమా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మేకింగ్ వీడియో చూశారా?
వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబో ఇటీవల సంక్రాంతి పండక్కి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు మూవీ యూనిట్.