LIGER : హీరో హీరోయిన్ల హార్స్ రైడింగ్..

లాస్ వెగాస్‌లో ‘లైగర్’ టీం సందడి చేస్తున్నారు..

Vijay Deverakonda

LIGER: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం.. ‘లైగర్’ (సాలా క్రాస్ బ్రీడ్)..

Kartikeya Wedding : లోహితను పెళ్లాడిన కార్తికేయ..

పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద ఛార్మీ, పూరి కలిసి నిర్మిస్తుండగా.. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ కూడా నిర్మాణంలో భాగస్వాములయ్యారు. అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుగుతోంది.

Most Eligible Bachelor : ‘ఆహా’ లో అదరగొడుతున్న అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’..

షూటింగ్ స్పాట్‌లో హీరో విజయ్, అనన్య పాండే సరదాగా హార్స్ రైడింగ్ చేశారు. ఇందుకు సంబంధించి పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. మైక్ టైసన్ కూడా ‘లైగర్’ టీం తో జాయిన్ అయ్యారు. లాస్ వెగాస్‌లో ప్రస్తుతం షూటింగ్ జెట్ స్పీడ్‌తో జరుగుతోంది.