×
Ad

Ranabaali : విజయ్, రష్మిక కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. బ్రిటిష్ వాళ్లపై పోరాడిన యోధుడు.. హాలీవుడ్ హీరో విలన్ గా..

విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్ మీరు కూడా చూసేయండి.. (Ranabaali)

Vijay Deverakonda

Ranabaali : విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో VD14 సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తూ గ్లింప్స్ రిలీజ్ చేసారు.(Ranabaali)

1878 కాలంలో రాయలసీమలో బ్రిటిష్ వాళ్ళు ఎన్నో దోచుకెళ్లారని, అక్కడ బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడిన రణబాలి అనే యోధుడు కథగా ఈ సినిమా ఉండబోతుందని గ్లింప్స్ లో చూపించారు. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు, మమ్మి ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో బ్రిటిష్ వ్యక్తిగా నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. రష్మిక జయమ్మ పాత్రలో కనిపించనుంది. టైటిల్ గ్లింప్స్ అయితే అదిరిపోయింది. ఈ గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 11 న ఈ సినిమా రిలీజ్ కానుంది.

Also Read : Chiranjeevi : మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను కలిసి మరీ అభినందించిన మెగాస్టార్.. ఫొటోలు..

విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్ మీరు కూడా చూసేయండి..