వింక్ గర్ల్ న్యూ లుక్.. కిరాక్..

  • Published By: sekhar ,Published On : September 18, 2020 / 09:18 PM IST
వింక్ గర్ల్ న్యూ లుక్.. కిరాక్..

Updated On : September 18, 2020 / 9:32 PM IST

Wink Girl Turns Singer: ‘ఒరు ఆడార్ లవ్’ అంటూ కొంటెగా కన్నుగీటి కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టింది వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్..
ఇప్పుడీ మలయాళీ ముద్దుగుమ్మ సింగర్ అవతారం ఎత్తబోతోంది.


హిందీలో రూపొందిస్తున్న ఓ మ్యూజిక్ వీడియోలో ఆడిపాడనుందట ప్రియా.. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి తనలోని గ్లామర్ యాంగిల్‌ను మరింత బయటకితీసి, ఎద అందాలను ఆరబోస్తూ.. చిలిపి చూపులతో కొంటె నవ్వుతో కవ్విస్తోంది.


కుడిచేతిపై రోజాపువ్వు, మెడపై తనకిష్టమైన చందమామ అలాగే ఎద భాగంలో పేరుతో ఇలా మొత్తం మూడు టాటూలు వేయించుకుందీ మద్దుగుమ్మ..

Priya Prakash Varrier