ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ : మరోసారి ఆప్‌కే పట్టం ?

  • Publish Date - February 8, 2020 / 01:13 PM IST

ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ తీర్పునిచ్చేశాడు. ఎవరికి తీర్పునిచ్చాడనేది తెలుసుకోవాలంటే..ఈవీఎంలు తెరవాల్సిందే. కానీ ఎవరికి పట్టం కట్టారనే విషయం తెలుసుకోవాలంటే..ఫిబ్రవరి 11 వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తం 70 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఆప్, బీజేపీ మధ్య ప్రదాన పోటీ నెలకొంది. 
అంతకంటే ముందు..ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఎవరు ఎవరికి మొగ్గు చూపారంటే..

News X : ఆప్ 53-57, బీజేపీ 11-17, కాంగ్రెస్ 0-2
Times Now : ఆప్ 44, బీజేపీ 26, కాంగ్రెస్ 00-01
Republic TV : ఆప్ 48-61, బీజేపీ 09-21, కాంగ్రెస్ 00-01
Sudharshan News : ఆప్ 40-45, బీజేపీ 24-28, కాంగ్రెస్ 02-03
News 18 : ఆప్ 44, బీజేపీ 26
India TV : ఆప్ 44, బీజేపీ 26, కాంగ్రెస్ 0
India News : ఆప్ 53-57, బీజేపీ 11-17, కాంగ్రెస్ 02
C Voter : ఆప్ 49-60, బీజేపీ 5-19, కాంగ్రెస్ 00-04
Jankibaat : ఆప్ 48-61, బీజేపీ 09-21, కాంగ్రెస్ 00