Fire Breaks Out : మహారాష్ట్ర గోదాంలో ఘోర అగ్ని ప్రమాదం, ఇద్దరు మృతి

మహారాష్ట్రలోని థానే నగరంలో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. థానే నగర పరిధిలోని భీవాండిలోని పత్తి గోదాములో మంటలు రాజుకున్నాయి....

Fire Breaks Out : మహారాష్ట్రలోని థానే నగరంలో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. థానే నగర పరిధిలోని భీవాండిలోని పత్తి గోదాములో మంటలు రాజుకున్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read : Golf Course : ఛీ..ఛీ.. మీ కక్కుర్తి పాడుగాను.. ఎక్కడా ప్లేస్ లేనట్లు బంకర్‌లో ఇదేం పాడుపని, వీడియో వైరల్

పత్తి గోదాములో అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. థానే పోలీసులు కూడా రంగంలోకి దిగి అగ్నిప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.

ట్రెండింగ్ వార్తలు