Gold Prices : పెరిగిన బంగారం ధరలు..

బంగారం ధరల్లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజులుగా పుత్తడి ధరలు దిగివచ్చాయి. దీంతో భారీ ఎత్తున కొనుగోళ్లు జరిగాయి.

Gold Prices : బంగారం ధరల్లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజులుగా పుత్తడి ధరలు దిగివచ్చాయి. దీంతో భారీ ఎత్తున కొనుగోళ్లు జరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. అయితే, ఈరోజు మాత్రం పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 పెరిగింది.

ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
* 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 45,910 కి చేరింది.
* ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.50,080 కి చేరింది.

దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
ఢిల్లీ:
22 క్యారెట్ల గోల్డ్ – రూ. 47,110
24 క్యారెట్ల గోల్డ్ – రూ. 51,260

ముంబై:
22 క్యారెట్ల గోల్డ్ – రూ. 48,310
24 క్యారెట్ల గోల్డ్ – రూ. 49,310

త‌మిళ‌నాడు:
22 క్యారెట్ల గోల్డ్ – రూ. 46,160
24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,360

బెంగ‌ళూరు:
22 క్యారెట్ల గోల్డ్ – రూ. 45,910
24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,080

విజ‌య‌వాడ‌:
22 క్యారెట్ల గోల్డ్ – రూ. 45,910
24 క్యారెట్ల గోల్డ్ – రూ.50,080

బంగారం ధరలు పెరిగినా వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.76,300 పలుకుతుంది.

ట్రెండింగ్ వార్తలు