Ashok Khemka: బదిలీ రికార్డుల ఐఏఎస్ మరో సారి బదిలీ.. ఇది 56వ సారి

ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న శాఖను ఉన్నత విద్య శాఖలో విలీనం చేశారు. దీంతో ఈయనకు పని లేకుండా పోయిందని, తన స్థాయి అధికారికి వారినికి కనీసం 40 గంటల పనైనా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖ కారణంగానే ఆయన తాజా బదిలీ జరిగినట్లు తెలుస్తోంది. తన వృత్తి జీవితంలో ఎక్కువ సమయం అప్రాధాన్య పోస్టుల్లోనే కొనసాగినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఏ శాఖలో ఉన్నా.. తన పని తాను చేసుకుంటానని వెల్లడించారు.

Ashok Khemka: అతి ఎక్కువసార్లు బదిలీ అయిన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందని హర్యానా కేడర్ అధికారి అశోక్ ఖేమ్కా మరోసారి బదిలీ అయ్యారు. తాజా బదిలీ ఆయనకు 55వ సారి. ఈయన ఎక్కువగా బదిలీలతో వార్తల్లో ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం హర్యానా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను అదే హోదాతో ప్రాచీనశాఖకు బదిలీ చేశారు. ఈ విషయమై హర్యానా ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 30 ఏళ్ల కెరీర్‭లో అశోక్ ఖేమ్కా ఈ శాఖకు బదిలీ అవడం ఇది నాలుగోసారి.

Bharat Jodo Yatra: ఎముకలు కొరికే చలిలోనూ టీ-షర్టు మీదే.. స్వెటర్ వేసుకోకపోవడానికి కారణం వెల్లడించిన రాహుల్

అయితే ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న శాఖను ఉన్నత విద్య శాఖలో విలీనం చేశారు. దీంతో ఈయనకు పని లేకుండా పోయిందని, తన స్థాయి అధికారికి వారినికి కనీసం 40 గంటల పనైనా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖ కారణంగానే ఆయన తాజా బదిలీ జరిగినట్లు తెలుస్తోంది. తన వృత్తి జీవితంలో ఎక్కువ సమయం అప్రాధాన్య పోస్టుల్లోనే కొనసాగినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఏ శాఖలో ఉన్నా.. తన పని తాను చేసుకుంటానని వెల్లడించారు.

Tamil Nadu Governor: ఫుల్ కాంట్రవర్సీలోనూ తగ్గని తమిళనాడు గవర్నర్.. తాజాగా హిందీ వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు