హ్యాకర్లు మన ప్రైవసీని కాజేస్తారు… మన డేటాను దొంగిలిస్తారు. ఇవన్నీ మనకు తెలియకుండా జరగవు. కళ్ల ముందే మనల్ని ఏమరుపాటుకు గురి చేసి పాస్‌వర్డ్‌లు, విలువైన ఇన్ఫర్మేషన్ దోచేస్తారు. ఒకే పాస్‌వర్డ్‌పై ఉన్న మల్టిపుల్ అకౌంట్లు, విండోస్ 10, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లపై ఎంత వరకూ హ్యాకర్లు అటాక్ చేయగలరో తెలుసా.. వారి గదిలో మౌనం తాండవిస్తున్నా.. ఒకే ఒక్క సాధారణ బల్బు ఎందుకుంటుందో తెలుసా…
హ్యాకర్లు టార్గెట్ కు 25మీటర్ల దూరంలో అంటే 80అడుగుల దూరంలో లైట్ బల్బును వేలాడదీస్తారు. బెన్ గురియోన్ యూనివర్సిటీకి చెందిన సెక్యూరిటీ రీసెర్చర్లకు హ్యాకర్లు వాడే కొన్ని పద్ధతులపై విస్తుపోయే నిజాలు కనుగొన్నారు. ఏ మాల్ వేర్ వాడకుండా ప్రైవేట్ కాన్వర్సేషన్స్ ఎలా దొంగిస్తారంటే.. యూనిక్ హ్యాకింగ్ రీసెర్చ్ అనేది యూనిక్ కాదు. గతేడాదే మొదలుకూడా కాలేదు.
అలెక్సా, గూగుల్ హోమ్, సిరి బ్రౌజర్లు మైక్రో ఫోన్లు వాడి లేజర్ ద్వారా హ్యాక్ చేయడాన్ని బయటపెట్టాయి. లేటెస్ట్ రీసెర్చ్ లో డివైజ్ ఆఫ్ లేదా ఆన్ అవుతున్నప్పుడే మార్పులు జరుగుతున్నట్లు గుర్తించారు. సేమ్ రూంలో లైట్ బల్బ్ తో పనిచేయడం అన్ని సిస్టమ్స్ పనిచేస్తూ ఉండటాన్ని తెలుసుకోగలిగారు. హ్యాకర్లు ఎప్పుడూ ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్ ఎక్విప్‌డ్ టెలిస్కోప్ కు మధ్య ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటారు.
చిన్న బల్బు సహాయంతో దాని నీడ మొహం మీద పడుతుండగా పని చేస్తుంటారు. బల్బు గ్లాసు మందం అందులో నుంచి బయటికొచ్చే వెలుతురు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే వారు హ్యాక్ చేయాలనుకునే ఆబ్జక్ట్ ఎంత స్పష్టంగా చూడగలిగితే అంత దూరం జరిగి బల్బు వెలుతురు ముఖంపై పడేలా ప్రయత్నిస్తారు.
దీనిని బట్టి మరో విషయం అర్థం చేసుకోవచ్చు.. మనం గూగుల్, అలెక్సా, సిరి లాంటి బ్రౌజర్లు, ఓఎస్ లు వాడుతున్నప్పుడు మనం ఇస్తున్న పర్మిషన్ ను బట్టి వారు మనల్ని వాచ్ చేస్తున్నారనే సంగతి మర్చిపోవద్దు.