India Covid Up Date
Covid-19 Update : భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య క్రమేపి తగ్గుముఖం పడుతోంది. నిన్న కోత్తగా 1,549 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. ప్రస్తుతం దేశంలో 25,106 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
నిన్న కోవిడ్ వల్ల 31 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశంలో 4,30,09,390 కోవిడ్ కేసులు నమోదు కాగా, వీరిలో 5,16,510 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించినట్లు ఆ నివేదికలో తెలిపారు.
Also Read : BJP Govt Formation : గోవా,ఉత్తరాఖండ్ సీఎంల పేర్లు ప్రకటించనున్న బీజేపీ
దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. నిన్న కోవిడ్ నుంచి 2,652 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,24,67,774 కి చేరింది.