Amazon Alexa : అమెజాన్ అలెక్సాలో వ్యాక్సిన్ సెంటర్ల సమాచారం

అమెజాన్ అలెక్సాతో ఇప్పుడు కోవిడ్ కి సంబందించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు. వర్చ్యువల్ అసిస్టెంట్ ద్వారా కోవిడ్ టెస్టింగ్ సెంటర్లు, వ్యాక్సినేషన్ సెంటర్లు మీకు దగ్గర్లో ఎక్కడున్నాయనేది తెలుసుకోవచ్చని అమెజాన్ ఇండియా పేర్కొంది. కోవిడ్ హెల్ప్ లైన్ నంబర్లతోపాటు కోవిడ్ రిలీఫ్ కి తోడ్పాటు అందించే వారి వివరాలు కూడా అందించనుంది.

Amazon Alexa : అమెజాన్ అలెక్సాతో ఇప్పుడు కోవిడ్ కి సంబందించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు. వర్చ్యువల్ అసిస్టెంట్ ద్వారా కోవిడ్ టెస్టింగ్ సెంటర్లు, వ్యాక్సినేషన్ సెంటర్లు మీకు దగ్గర్లో ఎక్కడున్నాయనేది తెలుసుకోవచ్చని అమెజాన్ ఇండియా పేర్కొంది.

కోవిడ్ హెల్ప్ లైన్ నంబర్లతోపాటు కోవిడ్ రిలీఫ్ కి తోడ్పాటు అందించే వారి వివరాలు కూడా అందించనుంది.

ఈ సమాచారం కోవిడ్ పోర్టల్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్, మైమ్యాప్ ఇండియా ద్వారా తీసుకుంటుంది. అంతేకాకుండా దేశంలో రోజుకు ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, కోవిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి.. అనే సమాచారం కూడా అలెక్సా అందిస్తుంది.

ఇవన్నీ పొందాలంటే మీ స్మార్ట్ ఫోన్లలోని అమెజాన్ యాప్ లేటెస్ట్ వర్షన్ అప్డేట్ గా ఉండాలి.

ట్రెండింగ్ వార్తలు