మావోయిస్టులకు కరోనా సెగ తగిలినట్లు తెలిసింది. దండకారణ్యంలోని మావోయిస్టు దళాలు కరోనా బారిన పడుతున్నారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా మొదుకుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని పెహకావలి దండకారణ్యంలో సుమిత్ర అనే మహిళా మావోయిస్టుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని మావోయిస్టు దండకారణ్య కమిటీ ఓ లేఖ ద్వారా బీజాపూర్ జిల్లాలోని డీఆర్జీ బలగాలకు ఓ లేఖ ద్వారా తెలిపింది. ఆ లేఖతో పాటు కరోనా సోకిన మహిళా మావోయిస్టు ఫొటోను కూడా పంపింది.
Read: made in India ప్రొడక్ట్ అయితేనే అమ్మకానికి ఓకే… e-commerce కొత్త పాలసీ