Monkey Travel In Delhi Metro Rail Viral Video Stun People
Monkey In Metro rail : ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణం చేసి ఒక కోతి హల్ చల్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈవిషయాన్ని ఢిల్లీ మెట్రో అధికారులు ధృవీకరించలేదు. ఏస్టేషన్ లో ఎక్కి, ఏ టైమ్ లో, ఏబోగీలో, ప్రయాణించిందో వివరాలు తెలపాలని వారు నెటిజన్లను కోరారు.
మెట్రో కోచ్ లోకి వచ్చిన కోతి కాసేపు అల్లరిగా తిరుగుతూ, చివరికి ఒక సీటు లో ప్రయాణికుడి పక్కన కూర్చుంది. కోచ్ లో వినిపించిన మాటల ప్రకారం కోతి ఢిల్లీలో యమునా బ్యాంక్ స్టేషన్ ప్రాతంలో ప్రయాణించినట్లు తెలుస్తోంది.
What’s happening??? @OfficialDMRC pic.twitter.com/VwLPm3WSJK
— Ajay Dorby (@AjayDorby) June 19, 2021
*दिल्ली मेट्रो में आनन्द विहार से द्वारका वाली में बन्दर घुस आया। बन्दर का शानदार सफर।*@OfficialDMRC @DELHIMETRO pic.twitter.com/AZpk7pS49a
— Paramjit Dhillon (@Paramjitdhillon) June 20, 2021