రైల్వేస్ సురేశ్ అంగడీ కొవిడ్-19తో బుధవారం కొవిడ్ కారణంగా తుది శ్వాస విడిచారు. 65ఏళ్ల వయస్సున్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సెప్టెంబర్ 11న సురేశ్ అంగడీ కరోనా పాజిటివ్ గా తేలింది. AIIMSలో చికిత్స తీసుకుంటున్న ఆయన బుధవారం ప్రాణాలు వదిలేశారు. కరోనావైరస్ కారణంగా చనిపోయిన తొలి కేంద్ర మంత్రి సురేశ్ అంగడీ.