CM Mamata Benerjee : కోవిడ్ నెగెటివ్ ఉంటేనే బెంగాల్ లోకి అనుమతి : సీఎం మమత బెనర్జీ

పశ్చిమ బెంగాల్ లో నేటి నుంచి స్థానిక రైళ్లు నిలిపివేస్తున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.

Cm Mamata Benerjee

CM Mamata Benerjee : పశ్చిమ బెంగాల్ లో నేటి నుంచి స్థానిక రైళ్లు నిలిపివేస్తున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. 50 శాతం సామర్థ్యంతోనే రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు తెలిపారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే బ్యాంకులు పని చేస్తాయని పేర్కొన్నారు. 50 శాతం సిబ్బందితోనే ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తాయని తెలిపారు.