Petrol, Diesel Prices : పెట్రోల్ ధరలు..తగ్గేదే లే

పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యులకు చూపిస్తున్నాయి. వీటి ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ. 100 దాటింది. వ్యాట్ ధరలలో వ్యత్యాసం, సరుకు రవాణా చార్జీలలో స్ధానిక పన్నుల కారణంగా ఆ రాష్ట్రాల్లో ధరల వ్యత్యాసం సంభవిస్తోంది.

Petrol Rates : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 100.91, డీజిల్‌ ధర రూ.89.88కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్‌  పెట్రోల్‌ రూ.106.93 డీజిల్‌ రూ.97.46కు ఉంది. పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యులకు చూపిస్తున్నాయి. వీటి ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ. 100 దాటింది. వ్యాట్ ధరలలో వ్యత్యాసం, సరుకు రవాణా చార్జీలలో స్ధానిక పన్నుల కారణంగా ఆ రాష్ట్రాల్లో ధరల వ్యత్యాసం సంభవిస్తోంది.

Read More : Sputnik V Saftey : 60ఏళ్లు పైబడినవారిలో స్పుత్నిక్-V వ్యాక్సిన్ సేఫ్.. ఆస్పత్రి కేసులు లేవు!

దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Read More : Gold Price in India : బంగారం ధరల్లో నో ఛేంజ్!

ఢిల్లీలో పెట్రోల్‌ రూ.100.91.. డీజిల్‌ రూ.89.88
కోల్ కతా పెట్రోల్‌ రూ.101.01. డీజిల్‌ రూ.92.97
ముంబైలో పెట్రోల్‌ రూ.106.93, డీజిల్‌ రూ.97.46
హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.104.86, డీజిల్‌ రూ.97.96

Read More :  Puri : జగన్నాథుడి రథయాత్ర, భక్తులకు నో ఎంట్రీ

విజయవాడలో రూ.107.12, డీజిల్‌ రూ.99.94
చెన్నైలో పెట్రోల్ రూ.101.67, డీజిల్ రూ.94.39
బెంగళూరులో పెట్రోల్‌ రూ.104.29, డీజిల్‌ రూ.95.26
గుర్ గావ్ పెట్రోల్ రూ. 98.56, డీజిల్ 90.47
జైపూర్ పెట్రోల్ రూ. 107.60, డీజిల్ 98.89
పాట్నా పెట్రోల్ రూ. 103.50 డీజిల్ రూ. 95.76

ట్రెండింగ్ వార్తలు