Modi
PM Modi Live: జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ఈరోజు(22 అక్టోబర్ 2021) ఉదయం 10 గంటలకు ప్రసంగం చేయనున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఈమేరకు ఓ ట్వీట్ ద్వారా ప్రకటన చేసింది. దేశం 100 కోట్ల కరోనా వ్యాక్సిన్లను దాటిన సంధర్భంగా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.