Baba Bageshwar : క్రిస్మస్ పండుగపై బాబా బాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు

క్రిస్మస్ పండుగ సందర్భంగా బాబా బాగేశ్వర్ సంచలన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రిస్మస్ మన హిందూ సంస్కృతికి అనుగుణంగా లేదని బాగేశ్వర్ ధామ్‌కు చెందిన పీతాధేశ్వర్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి వ్యాఖ్యానించారు.....

Baba Bageshwar

Baba Bageshwar : క్రిస్మస్ పండుగ సందర్భంగా బాబా బాగేశ్వర్ సంచలన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రిస్మస్ మన హిందూ సంస్కృతికి అనుగుణంగా లేదని బాగేశ్వర్ ధామ్‌కు చెందిన పీతాధేశ్వర్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు పిల్లలను శాంతాక్లాజ్ వద్దకు కాకుండా హనుమాన్ జీ వద్దకు పంపాలని బాబా బాగేశ్వర్ సూచించారు.

ALSO READ : Telangana : తెలంగాణను వణికిస్తున్న చలిపులి…సంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత

‘‘మీరు సనాతన వాదులు అయితే మీ పిల్లలను పాశ్చాత్య సంస్కృతి వైపు పంపకండి. పిల్లలను శాంతాక్లాజ్ వద్దకు కాకుండా హనుమాన్‌ వద్దకు పంపాలని బాబా బాగేశ్వర్ కోరారు. బాగేశ్వర్ పీఠ్ క్రిస్మస్ ను బహిరంగంగా వ్యతిరేకించింది.