Uttar Pradesh : ఉత్తర్ ప్రదేశ్ లో ప్రారంభమైన రెండో దశ పోలింగ్

9 జిల్లాల్లో 55 అసెంబ్లీ స్థానాల కోసం ఓటింగ్ జరుగుతోంది. 586 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో దశలో ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో ముస్లింలతో పాటు చెరకు రైతుల ఓట్లు కీలకం.

Up

second phase of polling : ఉత్తర్ ప్రదేశ్ లో రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. రెండో దశలో 55 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 586 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. యూపీలో రెండో దశ కోసం 17 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

9 జిల్లాల్లో 55 అసెంబ్లీ స్థానాల కోసం ఓటింగ్ జరుగుతోంది. 586 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో దశలో ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో ముస్లింలతో పాటు చెరకు రైతుల ఓట్లు కీలకం. చెరకు బకాయిల అంశం ఎన్నికలపై ప్రభావం చూపనుంది.

ISRO : PSLV-C 52 ప్రయోగం విజయవంతం

ఉత్తరాఖండ్‌, గోవాలో ఓటింగ్‌ కాసేపట్లో మొదలవనుంది. ఉత్తరాఖండ్‌, గోవాలో ఒకే విడతలో నిర్వహిస్తున్నారు. గోవా, ఉత్తరాఖండ్‌లో 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభంకానుంది.