ప్రతిభ ఎవరి సొంతంకాదని ఇటీవల కాలంలో సోషల్ మీడియా నిరూపిస్తోంది. మరుగున పడిపోయిన ప్రతిభలను సమాజానికి చాటి చెబుతోంది. అబ్బా ఎంతగా చేశారు? మట్టిలో మాణిక్యాలంటే వీరే అనేలా చేస్తోంది. అటువంటి మాణిక్యాల ప్రతిభ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
అటువంటి జార్ఖండ్ లోని ఓ అక్కా తమ్ముళ్ల ప్రతిభ. వీరిలోని టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. టిక్ టాక్ లో హల్ చల్ చేస్తున్న ఈ తోబుట్టువులను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీరి టాలెంట్ కు మిలియన్ మందికిపైగా ఫాలో అవర్స్ ఉన్నారు.
ఆ అక్కపేరు టిక్టాక్లో ఆ తమ్ముడిపేరు సనాతన్ కుమార్ మహాటో. ‘ మైనే దిల్ కా హుకం సన్ లియా ‘ అనే బాలివుడ్ సాంగ్ కు అదిరేటి స్టెప్పులేశారు. చూసేవారిని అలరిస్తున్నారు. వారి వీడియోలతో ఒక మిలియన్ అభిమానులను సంపాదించారు. చక్కటి టైమింగ్స్ తో డాన్స్ చేస్తూ వారు చేస్తున్న డాన్స్ అద్భుత: అనిపిస్తున్నారు. ఫాన్సీ ప్రాప్స్ లేదా స్పెషల్ ఎఫెక్ట్స్ నుండి ఎటువంటి సహాయం లేకుండానే వారి సొంత టాలెంట్ తో హృదయాలను గెలుచుకోగలిగారు.
Let’s smile. ? pic.twitter.com/cxnn9nfw15
— .t ? (@panther_speaks) June 1, 2020
Read: రిటైర్మెంట్ రోజు ఆఫీసులోనే నేలపై నిద్రపోయిన ఐపీఎస్ అధికారి:దటీజ్ జాకబ్ థామస్