Trains Cancelled: 981 రైళ్లను రద్దు చేసిన ఇండియన్ రైల్వేస్

చలి తీవ్రత, భారీగా కురుస్తున్న మంచు కారణంగా రైళ్ల రాకపోకలతో పాటు డెవలప్మెంట్ వర్క్ ను కూడా ఆపేశారు. చాలా రైలు మార్గాలను కూడా డైవర్ట్ చేశారు. బీహార్ నుంచి వచ్చే 20 రైళ్లను రైల్వేస్

Trains Cancelled: చలి తీవ్రత, భారీగా కురుస్తున్న మంచు కారణంగా రైళ్ల రాకపోకలతో పాటు డెవలప్మెంట్ వర్క్ ను కూడా ఆపేశారు. చాలా రైలు మార్గాలను కూడా డైవర్ట్ చేశారు. బీహార్ నుంచి వచ్చే 20 రైళ్లను రైల్వేస్ రద్దు చేసింది. 2022 జనవరి 9న మొత్తం 981 రైళ్లను రద్దు చేసినట్లు ఇండియన్ రైల్వేస్ వెల్లడించింది. 28రైళ్లు మాత్రం పాక్షికంగా రద్దు చేశారు.

రైలు మార్గం డైవర్ట్ చేసిన ట్రైన్ వివరాల గురించి తెలుసుకోవాలనుకుంటే.. enquiry.indianrail.gov.inను సంప్రదించండి. లేదంటే రైల్వే నెంబర్ కు కాల్ చేసి రైళ్ల వివరాలను పొందొచ్చు.

ఇది కూడా చదవండి : చంటిపిల్లలున్న తల్లులు శ్రీశైలంకు రావొద్దు

03427- జమాల్‌పూర్-కియుల్ ప్యాసింజర్ స్పెషల్ 03428 కియుల్-జమాల్‌పూర్ ప్యాసింజర్.
05245- సోన్‌పూర్-ఛప్రా మెము ప్యాసింజర్ స్పెషల్ 05246 ఛప్రా-సోన్‌పూర్ మెము ప్యాసింజర్.
05263- కతిహార్-సమస్తిపూర్ మెము స్పెషల్ రద్దు
05407- రాంపూర్హాట్ – గయా ప్యాసింజర్ ప్రత్యేక రైలు.
05449- నర్కతియాగంజ్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్
05450 గోరఖ్‌పూర్-నర్కతీయగంజ్ స్పెషల్.
05717-మాల్దా కోర్ట్-కతిహార్ జంక్షన్ ప్యాసింజర్ స్పెషల్ 05718-కటిహార్ జంక్షన్-మాల్దా కోర్ట్ రద్దు
14005- లిచ్ఛవి ఎక్స్‌ప్రెస్- సీతామర్హి నుంచి ఆనంద్ విహార్ 14006 ఆనంద్ విహార్ నుంచి సీతామర్హి.
15053- ఛప్రా-లక్నో ఎక్స్‌ప్రెస్
15054- లక్నో-ఛప్రా ఎక్స్‌ప్రెస్ రద్దు
15083- ఛప్రా-ఫరూఖాబాద్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్
15084- ఫరూఖాబాద్-చాప్రా ఎక్స్‌ప్రెస్ స్పెషల్.
15111- ఛప్రా-వారణాసి సిటీ
15112- వారణాసి సిటీ-ఛప్రా రైలు రద్దు
15159- ఛప్రా-దుర్గ్ (ఛప్రా నుండి దుర్గ్ వరకు నడుస్తుంది) 15707- కటిహార్ నుండి అమృత్సర్
15708 అమృత్సర్ నుండి కతిహార్ వరకు.

ట్రెండింగ్ వార్తలు