Union Bank of India Jobs : యూనియన్ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ వివరాలు

యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు పడ్డాయి. 25 పోస్టులు భర్తీ చేయనుంది. ఇందులో ఎగ్జిక్యూటివ్/స్పెషలిస్ట్/డొమైన్ ఎక్స్ పర్ట్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు..

Union Bank of India Jobs : మీరు బ్యాంకు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? బ్యాంక్ జాబ్ లక్ష్యంగా పెట్టుకున్నారా? యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు పడ్డాయి. 25 పోస్టులు భర్తీ చేయనుంది. ఇందులో ఎగ్జిక్యూటివ్/స్పెషలిస్ట్/డొమైన్ ఎక్స్ పర్ట్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 7, 2022. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు బ్యాంకు అఫీషియల్ వెబ్ సైట్ unionbankofindia.co.in. లో దరఖాస్తు చేసుకోవాలి.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్ మెంట్ వివరాలు..
పోస్టు-స్పెషలిస్ట్ ఆఫీసర్/డొమైన్ ఎక్స్ పర్ట్
ఖాళీలు-25

డిజిటల్ టీమ్
సీనియర్ మేనేజర్(డిజిటల్)-1
మేనేజర్(డిజిటల్)1

Jaggery Milk : చలికాలంలో పాలల్లో బెల్లం కలిపి తీసుకుంటే?

అనలిటిక్స్ టీమ్
మేనేజర్-డేటా సైంటిస్ట్-02
మేనేజర్-డేటా అనలిస్ట్-02
మేనేజర్-స్టాటస్టిషియన్-02
మేనేజర్-డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్-01

ఎకానమిస్ట్ టీమ్
సీనియర్ మేనేజర్-ఎకానమిస్ట్-02
మేనేజర్(ఎకానమిస్ట్)-02

రీసెర్చ్ టీమ్
సీనియర్ మేనేజర్(ఇండస్ట్రీ రీసెర్చ్)-02
మేనేజర్(ఇండస్ట్రీ రీసెర్చ్)-02

ఏపీఐ మేనేజ్ మెంట్ టీమ్
సీనియర్ మేనేజర్(ఏపీఐ)-02
మేనేజర్(ఏపీఐ)-02

డిజిటల్ లెండింగ్ అండ్ ఫిన్ టెక్ టీమ్
సీనియర్ మేనేజర్(డిజిటల్ లెండింగ్ అండ్ ఫిన్ టెక్)-02
మేనేజర్ (డిజిటల్ లెండింగ్ అండ్ ఫిన్ టెక్)-02

అప్లికేషన్ ఫీజు
జనరల్/ఈడబ్లుఎస్/ఓబీసీ అభ్యర్థులకు – రూ.800
ఎస్సీ/ఎస్టీ/పీడబ్లుడీ అభ్యర్థులకు – రూ.150
ఆన్ లైన్ లో పే చేయాలి

Robo : రోబో సినిమా నిజం కానున్నదా?

దరఖాస్తు ప్రక్రియ…
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు బ్యాంకు వెబ్ సైట్ unionbankofindia.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ-జనవరి 7, 2022

ఇంటర్వ్యూ కి కాల్ లెటర్..
ఇంటర్వ్యూ కోసం కాల్ లెటర్ పంపుతారు. ఈమెయిల్ ద్వారా పంపుతారు. లేదా బ్యాంకు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తారు. హార్డ్ కాపీ పంపరు.

ఎంపిక ప్రక్రియ..
షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక.

UBI Specialist Officers Recruitment 2022 notification:
unionbankofindia.co.in/Notification

ట్రెండింగ్ వార్తలు