రన్నింగ్ ట్రైన్‌లో యువకుడి ఫీట్లు..ఉన్నోడో పోయాడో చూడండీ..

ఎవ్వరూ చేయని ఫీట్ చేయాలి..అందరితోను లైక్స్ కొట్టించుకోవాలి.ఫాలోవర్స్ ను పెంచుకోవాలి. అందరి దృష్టిని ఆకర్షించాలి. వీడెవడోగానీ..భలే చేశాడ్రా..అనిపించుకోవాలి..ఈ పిచ్చితో కొంతమంది యువత చేసే పిచ్చిపనులు ప్రాణాలమీదికి తెస్తున్నాయి.
అందరికంటే డిఫరెంట్ గా టిక్ టాక్ వీడియో చేయాలనుకున్నాడో యువకుడు. దాని కోసం ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ మాంచీ స్పీడ్ లో వెళుతోంది. సదరు యువకుడు పేద్ద హీరోలాగా ట్రైన్ డోర్ దగ్గర గాల్లో తేలిపోవాలని..రన్నింగ్ ట్రైన్ ఐరన్ రాడ్ పట్టుకుని పుట్ బోర్డ్ పై నిలబడి స్టంట్ చేద్దామనుకున్నాడు.
డోర్ దగ్గర ఉండే రాడ్ పట్టుకుని నేలపై కాలు పెట్టి ఫీట్ చేద్దామనుకున్నాడు..ట్రై చేశాడు.అన్నీ మనం అనుకున్నట్లుగా అవ్వవు కదా..పట్టుతప్పింది. ఉడతపిల్లలా పడ్డాడు. మళ్లీ లేచి ట్రైన్ ఎక్కుదామనుకున్నాడు. కానీ సాధ్యంకాలేదు. ఆ తరువాత ఏమైందో రైల్వే శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో మీరే చూడండీ..
चलती हुई ट्रेन से उतरना- चढ़ना जानलेवा है, इन्हें देखिए स्टंट के चक्कर में अपनी जान से हाथ धो बैठते लेकिन हर बार किस्मत इनके साथ नहीं होगी।
कृपया ऐसा ना करें और दूसरों को भी ना करने दे, जीवन अमूल्य है स्टंट के चक्कर में अपनी जिंदगी को दांव पर ना लगाएं!! pic.twitter.com/tpyaAYJPNM
— Ministry of Railways (@RailMinIndia) February 18, 2020
Read More>>స్ట్రీట్ డ్యాన్సర్స్ స్టెప్పులకు సోషల్ మీడియా షేకింగ్