10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఫొటోలు.. బెస్ట్ బిర్యానీ, హలీం వంటివి అందించే హోటళ్లు ఇవే..
ఏ హోటల్లో బిర్యానీ బెస్ట్ గా ఉంది.. ఏ రెస్టారెంట్ లో మంచి యాంబియన్స్ ఉంది.. ఏ రెస్టారెంట్ వెజ్ వంటకాల్లో దుమ్మురేపుతోంది.. బెస్ట్ వెడ్డింగ్ కేటరర్స్ ఎవరు?.. బెస్ట్ అథంటిక్ తెలుగు రెస్టారెంట్ ఏది? ఇలా సుమారు 50కి పైగా విభాగాల్లో 10 టీవీ అవార్డులు అందించింది. ఆయా విభాగాలకు సంబంధించి టాప్ లో నిలిచిన వాటికి అవార్డులను అందజేసింది 10టీవీ.