Anasuya Bharadwaj : భద్రాచలంలో రాములోరి దర్శనం చేసుకున్న అనసూయ..

తాజాగా నటి, యాంకర్ అనసూయ నేడు భద్రాచలం వెళ్లి శ్రీరాముడిని దర్శించుకుంది. భద్రాచలంలో దిగిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ.

1/5
2/5
3/5
4/5
5/5