Divi : గ‌మ్ వాల్ వ‌ద్ద న‌టి దివి.. ఫోటోలు వైర‌ల్‌

గమ్ వాల్ అనేది యునైటెడ్ స్టేట్స్‌లోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఉన్న సియాటిల్ నగరంలోని పైక్ ప్లేస్ మార్కెట్ కింద ఉన్న ఒక ఇటుకల గోడ. నమిలేసిన చూయింగ్ గ‌మ్ లు అంటించ‌డంతో ఈ గోడ గ‌మ్ వాల్‌గా ప్ర‌స్థిద్ధి చెందింది. ఇటీవ‌ల అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన దివి (Divi) ఈ గోడ వ‌ద్ద దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9