Lavannya : ప్యారడైజ్ సినిమాలో జూనియర్ సమ్మక్క.. ఈమె ఎవరో తెలుసా? చిన్నప్పటి జడల్కి తల్లిగా.. లావణ్య ఫొటోలు..
నాని ది ప్యారడైజ్ సినిమాలో జూనియర్ సమ్మక్కగా, చిన్నప్పటి జడల్ పాత్ర తల్లిగా లావణ్య అనే నటి నటించారు. అనేక షార్ట్ ఫిలిమ్స్ లో నటించి పలు యూట్యూబ్ వెబ్ సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్న లావణ్య అన్నపూర్ణ స్టూడియో, థ్యాంక్యూ సుబ్బారావు అనే సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. ఇప్పుడు ప్యారడైజ్ సినిమాలో జూనియర్ సమ్మక్కగా లావణ్య తన పర్ఫార్మెన్స్ తో మెప్పించింది. ఈ సినిమా తర్వాత లావణ్యకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.



















Lavannya Sahukara
