Anchor Charmila : శ్రీలంకలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ కొత్త యాంకర్.. చర్మిల ఫొటోలు..
ఇటీవల వరుసగా టాలీవుడ్ సినిమా ఈవెంట్స్ ని హిట్స్ చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది యాంకర్ చర్మిల. తాజాగా చర్మిల శ్రీలంకకు వెకేషన్ కి వెళ్లగా అక్కడ సముద్రపు ఒడ్డున దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.








Anchor Charmila
