Kamakshi Bhaskarla : బ్లాక్ శారీలో పొలిమేర బ్యూటీ.. కామాక్షి భాస్కర్ల క్యూట్ ఫోటోలు..
పొరమేర చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla). లేటెస్టుగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్లాక్ శారీలో ఎంతో క్యూట్‌గా ఉందని ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.





