Komalee Prasad : ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నటి కోమలీ ప్రసాద్.. ఫొటోలు..

నటి కోమలీ ప్రసాద్ నేడు విజయవాడ కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ఇలా ఆలయం బయట దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/6
2/6
3/6
4/6
5/6
6/6