Tejaswini Vygha : దిల్రాజు భార్య.. తేజస్విని వైబ్ చూశారా?
ప్రముఖ నిర్మాత దిల్రాజు భార్య తేజస్విని (Tejaswini Vygha) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. చీర కట్టుకొని, కనకాంబరాలు పెట్టుకుంటే.....అదే నా వైబ్ అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.





