Mehreen Pirzada : హీరోయిన్ మెహరీన్ హల్దీ వేడుకలు.. ఫోటోలు..
హీరోయిన్ మెహరీన్ ఇటీవల ఏప్రిల్ లో అర్ష్ ఔలఖ్తో తన వివాహం జరిగినట్లు పెళ్లి ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్లో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. తాజాగా మెహరీన్ తన హల్దీ వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.












Mehreen Pirzada
