Pranita Subhash : ఇటీవలే పుట్టిన బాబుతో ఫొటోలకు పోజులిచ్చిన హీరోయిన్..

హీరోయిన్ ప్రణీత ఇటీవలే బాబుకు జన్మనిచ్చి రెండోసారి తల్లి అయింది. తాజాగా తన బాబుతో దిగిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/5
2/5
3/5
4/5
5/5