Priya Bhavani Shankar : పెళ్లి కూతురిగా ప్రియా భవానీ శంకర్.. ఫోటోలు వైరల్..
Priya Bhavani Shankar : ఇటీవల హీరోయిన్ ప్రియా భవానీ శంకర్, తన ప్రియుడు రాజ్‌ను వివాహం చేసుకుంది. కాగా.. పెళ్లి కూతురు లుక్‌లో ఉన్న ఫోటోలను తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- November 15, 2026 / 01:14 PM IST
