Actress Purna Wedding : దుబాయ్ లో పెళ్లి చేసుకున్న పూర్ణ.. వైరల్ అవుతున్న ఫొటోలు
పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, టీవీ షోలతో బిజీగా ఉంది పూర్ణ. ఇటీవల కొన్ని రోజుల క్రితం దుబాయ్ లో కేవలం కుటుంబ సభ్యుల మధ్య అరబిక్ సంప్రదాయంలో వివాహం చేసుకుంది పూర్ణ. తాజాగా ఆ ఫోటోలని దీపావళి నాడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.